Tag ఎగ్జిట్ పోల్స్ అన్నీ అభూత కల్పనలు

ఎగ్జిట్ పోల్స్ అన్నీ అభూత కల్పనలు 

వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే  ముచ్చటగా మూడోసారి కేసీఆరే సీఎం  ఉప్పల్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు  మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : తెలంగాణ వ్యాప్తంగా  నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన వెంటనే…