ఎంసీఎంసీ మీడియా సెంటర్ ను పరిశీలించిన ఎన్నికల అధికారులు
మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : జిల్లాలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఈ విషయంలో ఎంసీఎంసీ మీడియా సెంటర్లో ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్.కె.జైన్ (మేడ్చల్), పూర్వాగార్గ్ (ఉప్పల్, మల్కాజిగిరి), జిల్లా పోలీసు అబ్జర్వర్…