Tag ఉప్పల్ లో  గెలుపు నాదే బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ధీమా

ఉప్పల్ లో  గెలుపు నాదే బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ధీమా 

ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఉప్పల్ నియోజకవర్గంలో కేంద్ర నిధులతో నేను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆ అభివృద్ధి చూసి ప్రజలు నాకు మరోసారి పట్టం కట్టబోతున్నారని ఉప్పల్ నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.…