ఉప్పల్ బీఆర్ఎస్ కు భారీ జట్కాఉప్పల్లో బి ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 14: ఆరు నూరైనా ఉప్పల్ లో పరమేశ్వర్ రెడ్డి గెలుపును ఆపటం ఎవరి తరం కాదని, యువ నాయకుడు పరమేశ్వర్ రెడ్డి గెలుపు కోసం 15రోజులు రాత్రి పగలు కష్టపడాలని పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కాంగ్రెస్…
