ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ని కలిసిన బి ఆర్ ఎస్ ముఖ్య నాయకులు
ఉప్పల్, ప్రజాతంత్ర , ఆగస్ట్ 23: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉప్పల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గా బండారి లక్ష్మారెడ్డి ని ప్రకటించడం అభినందనీయం అని, వివాదాలు అన్ని పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పని చేసి మరోసారి ఉప్పల్ గడ్డమీద గులాబీ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తాం అని …