ఉప్పల్లో బి ఆర్ ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం

ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 6: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి పాటుపడతానని,రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.శుక్రవారంఉప్పల్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి ముఖ్య అతిథులుగా బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి…