ఉన్నత లక్ష్యంతోముందుకు సాగుతున్న ఓమిని హాస్పిటల్
ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 07 : నగర ప్రజలకు అంతర్జాతీయ ప్రమాణాల స్పెషలిస్ట్ హెల్త్‌కేర్‌ను తీసుకురావడానికి ఒక ఉన్నత లక్ష్యంతోముందుకు సాగుతున్నామని ఉదయ్ ఓమ్ని హిస్పిటల్ ఉందని ఛైర్మన్ డాక్టర్ వేద్ ప్రకాష్ అన్నారు. ఉదయ్ ఓమ్నీ హాస్పిటల్ 49 సంవత్సరాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించినట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరం నడిబొడ్డున ఆర్థోపెడిక్స్‌లో…