Tag ఉనికి కోసమే ప్రతిపక్షాల అసత్య ఆరోపణలు : మంత్రి పి.సబితా రెడ్డి

ఉనికి కోసమే ప్రతిపక్షాల అసత్య ఆరోపణలు : మంత్రి పి.సబితా రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర జూలై 15: మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధితో తమ ఉనికి ఎక్కడ లేకుండా పోతుందోనని కొన్ని పార్టీల నాయకులు లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 32వ డివిజన్ తో పాటు కార్పొరేషన్ లో దాదాపు రూ.2.67 కోట్ల…