ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా పని చేయాలి : జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్
మేడ్చల్, ప్రజాతంత్ర, అగస్ట్ 24 : ఉద్యోగ నిర్వహణలో తమ విధులను సక్రమంగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో కారుణ్య నియామకాల కింద జిల్లా వ్యాప్తంగా 11 మందికి నియామక పత్రాలను అందచేసి వారికి శుభాకాంక్షలు…