Tag ఉద్యమకారుడు ప్రజా గాయకుడు గద్దర్ మరణం తీవ్ర విషాదకరం

ఉద్యమకారుడు ప్రజా గాయకుడు గద్దర్ మరణం తీవ్ర విషాదకరం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: తన పాటలతో, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన విప్లవ వీరుడి మరణానికి చింతిస్తూ సోమవారం అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడ లో గద్దర్  చిత్రపటానికి  పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్  పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట…