Tag ఈ నేల 11 వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

ఈ నేల 11 వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 9: ఈనెల 11వ తేదీ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు.శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన ఎన్నికల కోడ్ ఎత్తివేసినందున ఈనెల 11 రెండవ తేదీ సోమవారం నాడు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని…