ఈ నెల 18 నుండి గణేష్ గడ్డ సిద్ది గణపతి వార్షిక బ్రహ్మోత్సవాలు
పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15: రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన రుద్రారం గణేష్ గడ్డ శ్రీ సిద్ది గణపతి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు వార్షిక…
