Tag ఈవీఎంల రక్షణ చర్యలను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్

ఈవీఎంల రక్షణ చర్యలను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 4:  గోదాములలో భద్రపరిచిన ఈవీఎంల రక్షణ చర్యలను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్.జిల్లా కేంద్రంలోని ఇందూరు కళశాలలో  నాలుగు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం మిషన్లను కలెక్టరేట్ పక్కనగల ఎన్నికల సంఘం గోదాం మరియు కొండపాక మార్కెట్ కమిటీ గోదాములలో…