ఈనెల 27, 29 తేదీల్లో సదరం క్యాంపులు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: సదరం క్యాంపుకు సంబంధించి నేడు (శనివారం) ఉదయం 11 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 , 29 తేదీల్లో తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు స్లాట్ బుక్…