Tag ఈనెల 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు విజయవంతం చేయాలి

ఈనెల 17న తుక్కుగూడలో జరిగే విజయభేరి సభకు విజయవంతం చేయాలి

కందుకూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 11 :ఈనెల 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే విజయభేరి సభను కాంగ్రెస్ కార్యకర్తలు,నాయకులు, అభిమానులు పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కందుకూరు మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహ చారి పిలుపునిచ్చారు.సోమవారం ఆయన విజయభేరి సభ ప్రాంగణం రాష్ట్ర నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయభేరి సభకు సోనియా…