ఈనెల 15న సీఎం కేసీఆర్ మెడికల్ కళాశాల ప్రారంభిస్తారు
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర సెప్టెంబర్ 6: ఈ నెల 15న ప్రారంభించే వైద్య కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం వైద్య కళాశాల పరిసరాలను, వైద్య విద్యార్థులకు వసతుల సౌకర్యం నిమిత్తం భవనాల పరిశీలన, కేజిబివి బాలికల కళాశాలను జిల్లా అదన కలెక్టర్ రాహుల్…