Tag ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో గణనాదునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజలు

ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో గణనాదునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజలు,పలుపార్టీల నాయకులు

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 19 : నియోజకవర్గ పరిధిలో ఇబ్రహీంపట్నం, మంచాల,యాచారం,మండలాల పరిధిలోని గ్రామాలతో పాటు ఇబ్రహీంపట్నం మున్సి పాలిటి,ఆదిభట్ల మునిసిపాలిటీ,తదితర గ్రామాలలో వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.గ్రామాలలో యువకులు,ప్రజలు వినాయక మండపాలను ఏర్పాటు చేసుకొని వాటికి సంబంధించిన అనుమతులను తీసుకొని వినాయక విగ్రహాలను ప్రతిష్టించి గణనాధునికి ప్రత్యేక పూజలు అందించారు. వాడ వాడల వినాయక చవితి…