ఇక అభివృద్ధి మొదలైది
తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికైనామహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 09: తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడంతో ఇక అభివృద్ధి పట్టాలు ఎక్కిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం…