Tag ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్  ఏర్పాటు -సమీకృత కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ

ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్  ఏర్పాటు -సమీకృత కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ సంగారెడ్డి, ప్రజాతంత్ర,నవంబర్ 29: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 30న పోలింగ్ సందర్భంగా  అన్ని రకాల పూర్తిస్థాయి పర్యవేక్షణకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో జిల్లా ఎన్నికల సమీకృత కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శరత్ తెలిపారు. కలెక్టరేట్…