ఇంటింటి ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 9: ఎన్నికలలో భాగంగా ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన గురువారం కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాక్, బి బ్లాక్, మార్తాండ నగర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.…