ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించండి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,అక్టోబర్ 7 : మంచాల మండల కేంద్రంలోని సిఐటియు ఆధ్వర్యంలో చేస్తున్న ఆశ వర్కర్ల నిరవధిక సమ్మె 13 వ రోజు చేరింది.ఈసందర్భంగా .రిలే నిరహార దీక్షలు చేపట్టారు.సిఐటియు మండల కన్వీనర్ పోచమోని కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ఆశావర్కర్లకు18 వెల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.టిబి, స్కూటమ్ డబ్బాలను ఆశాలతో…
