Tag ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న ఆర్యవైశ్య సంఘం సేవా సమితి సభ్యులు

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

జగదేవపూర్, ప్రజాతంత్ర, జులై 17: జగదేవపూర్ మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ లో ఆర్యవైశ్య సేవా సమితి సహకారం తో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సేవాసమితి సభ్యులు మాట్లాడుతూ… ప్రతి నెల అమావాస్య రోజున పెద్దల జ్ఞాపకార్థం గా 300 వందల మందికి పైగా అన్నదానం నిర్వహించడం…