ఆరు బయట అటు ఇటు చెత్తను పడేయకు పడేయనివ్వకు
సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: పురపాలక సంఘం కార్యాలయం లో కమిషనర్ సంపత్ కుమార్ మున్సిపల్ లో విధులు నిర్వహిస్తున్న అన్ని విభాగాల సిబ్బందికి ఆరు బయట అటు ఇటు చెత్తను పడేయకు, పడేయనివ్వకు (ఫెకొ మత్) పై అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. మనం బయట తిరుగుతున్న సమయం లో ఎవరో ఒకరు చెత్తను,బిస్కెట్ ప్యాకెట్,కుర్…