ఆరు నూరైనా మల్లారెడ్డి గెలుపును ఆపలేరు రాహుల్ రెడ్డి
కీసర, ప్రజాతంత్ర , నవంబర్ 03 : ఆరు నూరైనా బిఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఆ పార్టీ నాగారం మున్సిపల్ యువజన నాయకుడు కౌకుంట్ల రాహుల్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డిని గెలిపించాలని బిఆర్ఎస్ నాయకులతో కలిసి మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు సత్యనారాయణ కాలనీలో …