ఆరు గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్ భరోసా మధు యాష్కీ గౌడ్
ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 8: ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజలకు కాంగ్రెస్ భరోసా ఇస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో గుంటి జంగయ్య కాలనీలో వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు…