ఆరు గ్యారెంటీలతో ప్రజల మధ్యకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని బలపరచండి కొలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 22 : ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరు గ్యారెంటీ లతో ప్రజల మధ్యకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొలన్ హన్మంత్ రెడ్డిని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా 130 డివిజన్ వెంకటేశ్వర నగర్ వద్ద…