ఆమనగల్లు లో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 9 : ఆమనగల్లు పట్టణంలో యూత్ కాంగ్రెస్ 63వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు పట్టణ అధ్యక్షులు వస్పూల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఆమనగల్లు మండల అధ్యక్షుడు అండకర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో చెంచు కాలనీలో నిరుపేదలకు నిత్యావసర…