ఆమనగల్లులో 13వ రోజుకు చేరిన అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె
ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 : అంగన్వాడీ టీచర్స్ ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయ సమీపంలో చేస్తున్న నిరోధిక సమ్మె శనివారంతో 13వ రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మె సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26,వేలు పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత పలు సౌకర్యాలు…