Tag ఆమనగల్లులో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ నిరసన దీక్ష

ఆమనగల్లులో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ నిరసన దీక్ష

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 :  ఆమనగల్లు మున్సిపాలిటీలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో  బస్టాండ్ సమీపంలో నిరసన దీక్ష చేపట్టారు ఈ దీక్షను ఆమనగల్ మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్ ఎ బి వి పి నాయకులకు పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా…