Tag ఆమనగల్లులో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఆమనగల్లులో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26 : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి నిప్పు కనిక చిట్యాల ఐలమ్మ 128వ జయంతి వేడుకలను ఆమనగల్లు పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పులా మాలలు వేశారు. స్థానిక బస్టాండ్ సమీపంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎస్సై…