Tag ఆడ మగ తేడా లేకుండా అందరి మైండ్ సెట్ మారాలి

ఆడ మగ తేడా లేకుండా అందరి మైండ్ సెట్ మారాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: జండర్ సెన్సిటైజేషన్ ఫర్ యూత్ శివమ్స్ గార్డెన్ లో సంజీవిని పారామెడికల్ కాలేజ్ బాలికలకు స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ, అజీమ్ ప్రేమ్ జీ  ఫౌండేషన్ ఏపీఎఫ్  సహాయ సహకారంతో  గత రెండు రోజుల నుండి స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ  ఆధ్వర్యంలో 60 మంది అమ్మాయిలకు వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుంది.…