Tag ఆటోమోటివ్ అత్యాధునిక స‌ర్వీసు కేంద్రం ప్రారంభం

ఆటోమోటివ్ అత్యాధునిక స‌ర్వీసు కేంద్రం ప్రారంభం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : ఆటోమోటివ్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎంపీఎల్‌) ఎపి రేణిగుంటలో త‌న అత్యాధునిక స‌ర్వీసు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించిందని ఆటోమోటివ్ మాను ఫ్యాక్చరర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి శుక్రవారం హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛ‌త్తీస్‌గఢ్, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ స‌హా ఆరు రాష్ట్రాలలో…