Tag ఆటోనగర్ ఇస్కాన్ లారీల అడ్డాలను తొలగిస్తా దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

ఆటోనగర్ ఇస్కాన్ లారీల అడ్డాలను తొలగిస్తా దేవి రెడ్డి సుధీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 16; హయత్ నగర్ డివిజన్ పరిధిలోని హుడా సాయి నగర్ కాలనీ నందు హెచ్.ఏం.డి.ఏ.నిధులతో నిర్మించిన పార్కును ప్రారంభించిన ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి .ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని ఉన్న పార్కులు మరి ఎక్కడ లేవని గుర్తు చేశారు.అలాగే మన ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని…