Tag అసెంబ్లీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి అన్ని ఏర్పాట్లు:సిపి శ్వేతారెడ్డి

అసెంబ్లీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి అన్ని ఏర్పాట్లు:సిపి శ్వేతారెడ్డి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 25: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గురించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా పోలీస్ కమిషనర్ నెరేళ్లపల్లి శ్వేతారెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేటలోని కార్యాలయంలోకేంద్ర బలగాల బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి  అధికారులు, స్థానిక ఏసీపీలతో  చెక్పోస్ట్, వెహికల్ చెకింగ్, ఫ్లాగ్ మార్చ్, ఈవీఎం వివిప్యాడ్ స్ట్రాంగ్ రూమ్…