అవినీతి పాలనకు చరమగీతం పాడాలి

తాండూర్, ప్రజాతంత్ర, నవంబర్ 28: కెసిఆర్ నియంతృత్వ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మంగళవారం ఎస్ వి ఆర్ గార్డెన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో స్థానిక కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ…
