అవినీతి కీ తావు లేకుండా పని చేయాలి

తాండూరు, ప్రజాతంత్ర, జనవరి 3: అవినీతి కీ తావు లేకుండా పని చేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూర్ మున్సిపల్ పరిధిలో వార్డు నెంబర్ 25 జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ అర్హులందరికీ…
