Tag అలరించిన శ్రీ కృష్ణ రాయభారం పౌరాణిక పద్య నాటకం

అలరించిన శ్రీ కృష్ణ రాయభారం పౌరాణిక పద్య నాటకం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 10 : శ్రీ రామాంజనేయ నాట్య కళామండలి రాచులూరు ఆధ్వర్యంలో ఆ గ్రామ సర్పంచ్ పులిగిల్ల శ్రీనివాసచారి ప్రోత్సాహంతో సోమవారం రాత్రి కందుకూరు మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్ హాల్ లో శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక పద్య నాటకమును ప్రదర్శించారు.దుర్యోధనుడి ఏక పాత్రభినయం,పడక సీను చూపరులను కనువిందు చేసింది.కళామండలి వారు నాటకం ప్రదర్శించే…