అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ధర్నా
ఘట్కేసర్ ప్రజాతంత్ర సెప్టెంబర్ 20: మేడ్చల్ నియోజకవర్గం, ఘట్ కేసర్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలోని అర్హులైన నిరుపేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ.. సిపిఎం సిపిఐ మండల కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ఘట్ కేసర్ తహశిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఘట్కేసర్ మండల పరిధిలో…