Tag అయ్యప్ప శరణు ఘోషలతో మారుమోగిన హరిహరపుత్ర పడిపూజ

అయ్యప్ప శరణు ఘోషలతో మారుమోగిన హరిహరపుత్ర పడిపూజ

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 13 : అయ్యప్ప నామస్మరణ,శరణు ఘోషలతో కొత్తగూడ చౌరస్తా వద్ద హరిహరపుత్ర అయ్యప్ప స్వామి పడిపూజ అభిషేకం మారు మోగింది.కొత్తగూడ చౌరస్తాలోని కొత్తగూడ గ్రామ సన్నిధానానికి చెందిన బుక్క సురేందర్ రెడ్డి గురుస్వామి మహా పడిపూజ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కందుకూరు మండలంలోని పలు గ్రామాల అయ్యప్ప గురు స్వాములు మాల ధరించిన…