Tag అయ్యప్ప దీక్షతో మనసును పునీతం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

అయ్యప్ప దీక్షతో మనసును పునీతం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్ , ప్రజాతంత్ర, నవంబర్ 21: దీక్షతో మనసును పునీతం చేసుకునే క్రతువు, శరణు ఘోషతో దయాంతరాల్లోని కరుణను వెలికితీసే సాధనే ఈ అయ్యప్ప దీక్ష అని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మంగళవారం హస్తినపురం డివిజన్ పరిధిలోని ఈదులకంటి రాంరెడ్డి గార్డెన్స్ నందు జరిగిన అయ్యప్ప స్వామి…