Tag అమీన్ పూర్ లో అంబరాన్నంటిన కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

అమీన్ పూర్ లో అంబరాన్నంటిన కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: ఎల్బీ స్టేడియంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఆదేశానుసారం, అమీన్ పూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్…