అమనగల్లులో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 : టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలను ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మండ్లి రాములు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కార్యాలయం వద్ద రాములు ఆధ్వర్యంలో కేకును కట్ చేసి బాణాసంచా కాల్చారు. రేవంత్ కు అనుకూలంగా నినాదాలు చేశారు,…
