Tag అభ్యాస అనుభవాన్ని పొందిన ఆవిష్కార్ విద్యార్థులు

అభ్యాస అనుభవాన్ని పొందిన ఆవిష్కార్ విద్యార్థులు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 17:  ఆవిష్కార్ జూనియర్ కళాశాల విద్యార్థులు, వారి అధ్యాపకులతో పాటు  హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని శుక్రవారం సందర్శించి విలువైన అభ్యాస అనుభవాన్ని పొందడంతో పాటు నాణ్యమైన విద్య, పరిశోధన, కార్యనిర్వాహక శిక్షణ ప్రపంచాన్ని అన్వేషించే అవకాశాన్ని పొందారు. గీతం విద్యా సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా నిర్వహించిన ఈ…