Tag అభివృద్ధే విజయానికి నాంది సాయి కుమార్ గౌడ్

అభివృద్ధే విజయానికి నాంది సాయి కుమార్ గౌడ్

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 22:  సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని, బారస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని విజయపథంలో నడిపిస్తాయని కొత్తపేట డివిజన్ యువ నాయకులు సాయి కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఎల్.బి.నగర్ నియోజకవర్గ కొత్తపేట డివిజన్ పరిధిలో కొత్తపేట డివిజన్…