అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆనంద్ మరోసారి విజయం ఖాయం
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రానున్న ఎన్నికల్లో మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ముర్తుజా హాలీ దీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగిన…