అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కే ఓటు వేయండి
తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 3: అభివృద్ధి చేసే టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి ప్రజలను కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తి రెడ్డి శుక్రవారం తాండూరు పట్టనంలోని 32వ…