Tag అభివృద్ధిని వివరించండి ప్రగతిని కొనసాగించండి

అభివృద్ధిని వివరించండి ప్రగతిని కొనసాగించండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 13: దశాబ్ది కాలంలో పటాన్ చెరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్క ఓటరుకి వివరించి, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మళ్లీ ఎన్నికల్లో గెలిపించేలా చైతన్య పరచాలని బిఆర్ఎస్ పార్టీ పటాన్ చెరు అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.సోమవారం పటాన్ చెరు డివిజన్ బిఆర్ఎస్ పార్టీ బూత్…