అభివృద్ధిని చూసి జనం నీరాజనాలు పడుతున్నారు ఎమ్మెల్యే మాధవరరం
ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గాన్ని వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, పాదయాత్ర చేస్తుంటే అభివృద్ధిని చూసి జనం నీరాజనాలు పడుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం కూకట్పల్లి నియోజకవర్గంలోని కే.పి.హెచ్.బి కాలనీ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్…