అభివృద్ధికే పట్టం కట్టండి
పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గుమ్మడిదల మండల పరిధిలోని రామిరెడ్డి బావి, కానుకుంట, మంబాపూర్, గుమ్మడిదల దోమడుగు, మండల కేంద్రమైన జిన్నారం గ్రామాలలో కోటి 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సిసి…