అభివృద్ధికి కేరాఫ్ బిఅర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరిన బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 20: అభివృద్ధికి కేరాఫ్ బి ఆర్ ఎస్ పార్టీ అని, కారు గుర్తుకు ఓటు వేసి ఉప్పల్లో బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో వేగం పెంచారు. ప్రతిపక్షాల అంచనాలకు సైతం అందకుండా రెండవ…